అర్థం : దేహాన్ని విడిచి వెళ్ళడం
ఉదాహరణ :
దుర్ఘటనకు గురైన వ్యక్తి ఈ రోజు ఉదయం చనిపోయాడు.
పర్యాయపదాలు : చనిపోవు, తనువుచాలించు, పరమపధించు, ప్రాణంపోవు, మరణించు
ఇతర భాషల్లోకి అనువాదం :
मृत्यु को प्राप्त होना या शरीर से प्राण निकलना।
दुर्घटनाग्रस्त व्यक्ति आज सुबह ही मर गया।Pass from physical life and lose all bodily attributes and functions necessary to sustain life.
She died from cancer.