పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి శ్రీ అనే పదం యొక్క అర్థం.

శ్రీ   నామవాచకం

అర్థం : ఆస్థి పాస్థులు లేక డబ్బు మొదలగునవి తమ ఆధీనములో ఉండి మరియు అవి కొనుగోలు అమ్మకాలు చేయడానికి అనువుగాగలది.

ఉదాహరణ : అతను చాలా కష్టపడి చాలా ధన సంపదలను సంపాదించాడు.

పర్యాయపదాలు : ఆస్తి, ఉపార్జనం, ఐశ్వర్యము, కలిమి, ధనము, భాగ్యము, లక్ష్మీ, లచ్ఛి, సంపత్తి, సంపద, సంపన్ను, సిరి, సొత్తు, సొమ్ము


ఇతర భాషల్లోకి అనువాదం :

धन-दौलत और जायदाद आदि जो किसी के अधिकार में हो और जो ख़रीदी और बेची जा सकती हो।

उसने कड़ी मेहनत करके अत्यधिक संपत्ति अर्जित की।
अमलाक, आस्ति, ईशा, ईसर, ऐश्वर्य, ऐसेट, जमीन जायदाद, जमीन-जायदाद, ज़मीन जायदाद, ज़मीन-जायदाद, जायदाद, जोग, दौलत, धन-संपत्ति, धन-सम्पत्ति, पण, परिसंपद, प्रॉपर्टी, माल, मालमता, योग, राध, संपत्ति, संपदा, संभार, सम्पत्ति, सम्पदा, सम्भार

అర్థం : ఒక ఆధార సూచకమైన సంభోదన.

ఉదాహరణ : శ్రీ పురుషుల పేరు ముందు వస్తుంది.

పర్యాయపదాలు : శ్రీమతి, శ్రీమాన్


ఇతర భాషల్లోకి అనువాదం :

एक आदरसूचक संबोधन।

श्री पुरुषों के नाम के आगे लगाया जाता है।
श्री

A form of address for a man.

mister, mr, mr.

అర్థం : గౌరవ ప్రధంగా పిలవబడేది గౌరవ శబ్ధ సూచకం

ఉదాహరణ : శ్రీమాన్ అజీత్ జోగీ చత్తీస్ ఘడ్ కు ప్రధమ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు.

పర్యాయపదాలు : శ్రీమాన్


ఇతర భాషల్లోకి అనువాదం :

एक आदरसूचक शब्द जो पुरुषों के नाम के पहले या उनको संबोधित करने के लिए लगाया जाता है।

श्रीमान् अजीत जोगी छत्तीसगढ़ के प्रथम मुख्य मंत्री नियुक्त किए गए हैं।
श्रीमान, श्रीमान्

A form of address for a man.

mister, mr, mr.