అర్థం : ధరించినపుడు అందంగా ఉండి శోభను ఇచ్చేది
ఉదాహరణ :
రాజు తలపై సొగసైన రత్నమయ కిరీటం శోభిస్తున్నది
పర్యాయపదాలు : అందమైన, అధ్బుతమైన, చక్కనైన, మనోజ్ఞమైన, మనోరంజకమైన, మనోహరమైన, శృంగారభరితమైన, శోభనీయమైన, శోభాయమానమైన, సుందరమైన, సొగసైన, సౌందర్యవంతమైన
ఇతర భాషల్లోకి అనువాదం :