పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి శుభ్రపరుచు అనే పదం యొక్క అర్థం.

శుభ్రపరుచు   క్రియ

అర్థం : మలినాలను తొలిగించుట

ఉదాహరణ : గ్రామంలోని ఒక నూతిని శుభ్రపరచాలి


ఇతర భాషల్లోకి అనువాదం :

कुएँ से पुराना खराब पानी निकालकर उसमें ऊपर से पड़ी हुई मिट्टी, कचड़ा आदि की सफाई करना।

गाँव के इकलौते कुएँ को उगाराना है।
उगारना

అర్థం : నీటిలో మలినాల్ని తొలగించడం

ఉదాహరణ : బ్లీచింగ్ పొడి వేసి నీటిని శుభ్రపరుస్తారు

పర్యాయపదాలు : తేటపరుచు, శుద్దిచేయు, శుద్ధిపరచు, శుభ్రంచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

साफ़ करना।

पानी में फिटकरी डालकर उसे फरियाते हैं।
फरियाना

Clear from impurities, blemishes, pollution, etc..

Clear the water before it can be drunk.
clear

అర్థం : మురికి, జిడ్డును గిన్నెలు మొదలగువాటినుండి కడిగి వదిలించుట.

ఉదాహరణ : గ్రామస్థులు గిన్నెలను మట్టితో శుభ్రపరుస్తారు.

పర్యాయపదాలు : శుద్దిపరుచు, శుద్ధిచేయు, శుభ్రంచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

मैल छुड़ाने या चिकना करने के लिए किसी वस्तु को रगड़ना।

गाँव के लोग बरतन को राख या मिट्टी से माँजते हैं।
मँजाई करना, मलना, माँजना, मांजना

Rub hard or scrub.

Scour the counter tops.
abrade, scour

అర్థం : ఎటువంటి మలినం లేకుండా చేయడం

ఉదాహరణ : గ్లాసును శుభ్రపరచారు


ఇతర భాషల్లోకి అనువాదం :

माँजा जाना।

लोटा मँज गया।
मँजना, मँजाना, मंजना, मंजाना