అర్థం : పిల్లలను ఆహ్లాదపరిచే చిన్న బండి
ఉదాహరణ :
రాము జాతరలో శిశుయానం మీద కూర్చోవాలని మారాం చేస్తున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
बच्चों के मनोरंजन की छोटी गाड़ी।
राहुल बच्चा गाड़ी में बैठने की ज़िद कर रहा था।A small vehicle with four wheels in which a baby or child is pushed around.
baby buggy, baby carriage, carriage, go-cart, perambulator, pram, pushchair, pusher, stroller