అర్థం : ఏదైనా విశిష్టమైన కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాటుచేయబడిన తాత్కాలిక నివాసం
ఉదాహరణ :
ఈ శిబిరం రెండు రోజులు నడుస్తుంది.
పర్యాయపదాలు : క్యాంపు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : -టెంటు వేసుకొని తాత్కాలికంగా కొద్ది రోజులు గడిపే స్థలం.
ఉదాహరణ :
-శిబిరం స్థలం శుభ్రపరచబడుతున్నది
పర్యాయపదాలు : శిబిరస్థలం
ఇతర భాషల్లోకి అనువాదం :
वह स्थान जहाँ शिविर लगाए जाते हैं।
शिविर-स्थल की सफाई हो रही है।A site where people on holiday can pitch a tent.
bivouac, campground, camping area, camping ground, camping site, campsite, encampment