పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి శిక్ష అనే పదం యొక్క అర్థం.

శిక్ష   నామవాచకం

అర్థం : దండన విధించే ఆదేశము

ఉదాహరణ : దండాజ్ఞ వింటూనే అపరాధి స్పృహకోల్పోయాడు.

పర్యాయపదాలు : దండాజ్ఞ


ఇతర భాషల్లోకి అనువాదం :

दंड की आज्ञा या आदेश।

दंडादेश सुनते ही अपराधी बेहोश हो गया।
दंडाज्ञा, दंडादेश, दण्डाज्ञा, दण्डादेश

The act of punishing.

penalisation, penalization, penalty, punishment

అర్థం : నేరస్తులకు శిక్ష విదించే విధానం శత్రువులను శిక్ష వింధించి అదుపులో ఉంచుకొను నీతి

ఉదాహరణ : మొగలులకాలంలో కొంత మంది పరిపాలకులు దండనీతి ద్వారా పరిపాలన చేసేవారు.

పర్యాయపదాలు : దండనీతి


ఇతర భాషల్లోకి అనువాదం :

दंड देकर शासन या वश में रखने की नीति।

कुछ मुगलकालीन शासक दंडनीति से शासन करते थे।
दंड, दंडनीति, दण्ड, दण्डनीति

అర్థం : తప్పు చేసిన వారికి విధించేది

ఉదాహరణ : హత్యానేరంలో శ్యామ్ కు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు.

పర్యాయపదాలు : దండన


ఇతర భాషల్లోకి అనువాదం :

अपराधी आदि को उसके अपराध के फलस्वरूप पहुँचाई हुई पीड़ा या आर्थिक हानि आदि।

हत्या के अपराध में श्याम को आजीवन कारावास का दंड मिला।
खमियाजा, ख़मियाज़ा, ख़ामियाज़ा, खामियाजा, जजिया, ताज़ीर, दंड, दण्ड, दम, शिष्टि, सज़ा, सजा

The act of punishing.

penalisation, penalization, penalty, punishment