అర్థం : శరీరంలో ఉండే అన్నీ అంగాలు.
ఉదాహరణ :
కాళ్ళు, చేతులు, మొండం, తల మొదలుగునవి శరీర భాగాలు.
పర్యాయపదాలు : అంగాలు, అవయవాలు, శరీరఅవయవాలు, శరీరాంగాలు
ఇతర భాషల్లోకి అనువాదం :
Any part of an organism such as an organ or extremity.
body part