అర్థం : ఏవైన బలమైన వస్తువులు కింద పడినప్పుడు వచ్చేది
ఉదాహరణ :
యుద్ధం యొక్క శబ్ధం విని గుండె ఝల్లుమంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : తీగను వ్రేలితో గట్టిగా లాగి ఒదిలిన వచ్చు శబ్దం
ఉదాహరణ :
మహాభారత యుద్ధ సమయంలో యోధులు ధనుస్సు యొక్క ధ్వని మళ్ళీ-మళ్ళీ ప్రతిధ్వనిస్తుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
वह शब्द जो कसे हुए डोरे या तार आदि पर उँगली का आघात करने से होता है।
महाभारत युद्ध के समय योद्धाओं के धनुष की टंकार बार-बार गूँज रही थी।A sharp vibrating sound (as of a plucked string).
twangఅర్థం : గట్టిగా మాట్లాడేటప్పుడు వచ్చేది
ఉదాహరణ :
ఆమె ధ్వని చాలా మధురంగా ఉంటుంది.
పర్యాయపదాలు : ధ్వని
ఇతర భాషల్లోకి అనువాదం :
The sound made by the vibration of vocal folds modified by the resonance of the vocal tract.
A singer takes good care of his voice.అర్థం : ఒక బాంబు పేలినప్పుడు వినపడే తరంగం
ఉదాహరణ :
ఒక పెద్ద శబ్ధం వల్ల అతని ఏకాగ్రతకు భంగం కలిగింది.
పర్యాయపదాలు : అలికిడి, ధ్వని, మోత, రావం, రొద, సవ్వడి
ఇతర భాషల్లోకి అనువాదం :
The particular auditory effect produced by a given cause.
The sound of rain on the roof.