అర్థం : పూర్ణం చేయడానికి ఉపయోగించే ఒక ధాన్యం
ఉదాహరణ :
రైతు పొలంలో శనగలకు నీళ్ళిస్తున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Asiatic herb cultivated for its short pods with one or two edible seeds.
chickpea, chickpea plant, cicer arietinum, egyptian peaఅర్థం : ఒక రకమైన పప్పు దినితో శనగపిండి తయారుచేస్తారు
ఉదాహరణ :
శనగల పేల పిండి చాలా రుచికరంగా ఉంటుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : బొబ్బట్లు చేయడానికి ఉపయోగించే దాన్యం
ఉదాహరణ :
అతడు శనగలు వేయిస్తున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :