అర్థం : శక్తి లేదా బలం కలిగి ఉండుట.
ఉదాహరణ :
అశోకుడు చాల శక్తిగల రాజు.
పర్యాయపదాలు : బలముగల, బలవంతుడైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसमें बल या शक्ति हो या जोरदार।
अशोक एक शक्तिशाली राजा थे।Having or showing great strength or force or intensity.
Struck a mighty blow.