పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి శంకువు అనే పదం యొక్క అర్థం.

శంకువు   నామవాచకం

అర్థం : పురుషునిలో సంతానోత్పత్తికి సహాయపడునది.

ఉదాహరణ : పురుషాంగం సరిగ్గా లేకపోవుట వలన అతనికి సంతానం కలగలేదు.

పర్యాయపదాలు : అంజి, అవస్కరం, చుల్లి, దడ్డు, పింగు, పురుష జననాంగం, పురుషాంగం, బడ్డు, బుల్ల, బుల్లకాయ, మగగురి, మడ్డ, మేహనం, మొడ్డ, శిశ్నం, సుల్లి


ఇతర భాషల్లోకి అనువాదం :

नर का वह अंग जो जनन से सम्बंधित होता है।

जिस व्यक्ति में नर जननांग निष्क्रिय होते हैं वे संतान पैदा नहीं कर पाते।
नर गुप्तांग, नर जननांग, पुरुष जननांग

The reproductive organs of a man.

male internal reproductive organ

అర్థం : పైభాగం పెద్దగాను కిందిభాగం చిన్నగాను విఉండే ఒక స్థంభం

ఉదాహరణ : ఇక్కడ శంకు పాతుతున్నాడు.

పర్యాయపదాలు : శంకు


ఇతర భాషల్లోకి అనువాదం :

ऐसा खम्भा जिसका ऊपरी भाग मोटा तथा नीचला भाग नुकीला हो।

राम शंकु को गाड़ रहा है।
शंकु, शङ्कु

అర్థం : ప్రాచీనకాలంలో ఆకొలతలో సూర్యుడిని లేదా దీపం యొక్క నీడని కొలిచేవాడు

ఉదాహరణ : శంఖుతో వచ్చిన నీడని చూసి సమయాన్ని చెప్పేవారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह खूँटी जिससे प्राचीन काल में सूर्य या दीये की छाया नापी जाती थी।

शंकु की छाया की लम्बाई से समय का पता लगाया जाता था।
शंकु, शङ्कु