అర్థం : ఎవరికి తెలియని క్రొత్త వస్తువు లేక క్రొత్త మాటను కనుగొనుట లేక వెలికితీయుట.
ఉదాహరణ :
టాటా ఒక కొత్త కారును ఆవిష్కరించారు.
పర్యాయపదాలు : ఆవిష్కరించు, విస్తరింపచేయు, విస్తారించు
ఇతర భాషల్లోకి అనువాదం :
कोई ऐसी नयी वस्तु तैयार करना या नई बात ढूँढ़ निकालना जो पहले किसी को मालूम न रही हो।
एडीसन ने बिजली का आविष्कार किया।అర్థం : ఒక వస్తువును ఒక ప్రదేశంలో కొంత స్థానాన్ని ఆక్రమించేలా చేయడం
ఉదాహరణ :
ప్రభుత్వం తమ నగరంలో రైలు పట్టాలను పరుస్తుంది
పర్యాయపదాలు : పరుచు, విస్తరింపచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी चीज के निर्माण के लिए उसमें लगनेवाली वस्तुओं को क्षैतिज स्थिति में रखना ताकि उसका निर्माण हो सके।
सरकार हर शहर से होकर रेल लाइन बिछा रही है।