అర్థం : చాలా మంది పురుషులతో శారీరక సంబంధము కల్గిన స్త్రీ.
ఉదాహరణ :
గిరిజనులు ఒక వ్యభిచారం చేస్తున్నామెను పట్టుకొని బాగా కొట్టారు.
పర్యాయపదాలు : కులటైన, బసివియైన, బారిణియైన, మిండగత్తైన, రండయైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Not faithful to a spouse or lover.
Adulterous husbands and wives.అర్థం : శరీరకోరికలతో ఉండేవాడు శారీరక వాంఛలను తీర్చుకోవాలనే కోరిక
ఉదాహరణ :
అతడు ఒక కాముకుడు.
పర్యాయపదాలు : కాముకుడైన, భోగియైన, వేశ్యాలోలుడైన
ఇతర భాషల్లోకి అనువాదం :