సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : తన ఉపకారాన్ని ప్రస్తుతిస్తూ ఇతరుల అపరాధాన్ని ఎత్తి చూపిస్తూ అవహేళన చేయడం
ఉదాహరణ : శ్యామ్ తన సవితి సోదరున్ని మాటిమాటికి దెప్పిపొడుస్తున్నాడు
పర్యాయపదాలు : ఎగతాళిచేయు, ఎత్తిపొడుచు, దెప్పుపొడుచు, వ్యంగముచేయు, హేళనచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
कभी के किए हुए अपने उपकार या दूसरे के अपराध का उल्लेख करके ताना देना।
Harass with persistent criticism or carping.
ఆప్ స్థాపించండి