పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వేయు అనే పదం యొక్క అర్థం.

వేయు   క్రియ

అర్థం : రంగస్థలం పైన ఎదో ఒక నాటకం ప్రదర్శించుట

ఉదాహరణ : ఈరోజు రాత్రి పిల్లలు వరకట్నం పై ఒక నాటకం రంగస్థలంపైన ప్రదర్శిస్తారు.

పర్యాయపదాలు : ఆడు, ప్రదర్శించు


ఇతర భాషల్లోకి అనువాదం :

मंच पर कोई नाटक, एकांकी आदि लोगों के सामने लाना या प्रस्तुत करना।

आज रात बच्चे दहेज प्रथा के ऊपर एक नाटक मंचित करेंगे।
खेलना, पेश करना, प्रस्तुत करना, मंचित करना

Perform (a play), especially on a stage.

We are going to stage `Othello'.
present, represent, stage

అర్థం : చేతిలోని వస్తువులను నలువైపులో పడేలా చూడటం

ఉదాహరణ : రైతు పొలంలో విత్తనాలు చల్లుతున్నాడు.

పర్యాయపదాలు : చల్లు


ఇతర భాషల్లోకి అనువాదం :

इधर-उधर या चारों ओर फैलाना।

किसान खेत में बीज छिड़क रहा है।
उलछना, छिटकना, छिड़कना, छितराना, छींटना, बिखराना, बिखेरना, विथराना

Distribute loosely.

He scattered gun powder under the wagon.
disperse, dot, dust, scatter, sprinkle

అర్థం : ఒక తరగతిలో నుండి మరో తరగతిలోకి పంపించడం

ఉదాహరణ : అతని తీక్షణమైన తెలివి కారణంగా ఒక్కసారిగా ఐదో తరగతి నుండి ఎనిమిదో తరగతిలోకి వేశారు


ఇతర భాషల్లోకి అనువాదం :

पद, मर्यादा, वर्ग आदि में बढ़ना।

अपनी तीक्ष्ण बुद्धि के कारण वह एकदम से पाँचवीं से आठवीं कक्षा में चढ़ गया।
चढ़ना

Rise in rank or status.

Her new novel jumped high on the bestseller list.
climb up, jump, rise

అర్థం : ఏదేని వస్తువులను పడుకోవడానికి అనుకూలంగా వేసుకోవడం

ఉదాహరణ : అతడు మంచంపై దుప్పటి పరచాడు

పర్యాయపదాలు : పరచు, విస్తరింపజేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

बिस्तर, कपड़े आदि को ज़मीन या किसी समतल वस्तु आदि पर पूरी दूरी तक फैलाना।

उसने खाट पर चद्दर बिछाई।
डालना, बिछाना

Cover by spreading something over.

Spread the bread with cheese.
spread

అర్థం : ఆరబెట్టడం

ఉదాహరణ : అతడు తడిసిన బట్టలను ఎండలో వేశాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

फैला देना।

वह भीगे कपड़े को धूप में फैला रही है।
डालना, पसारना, फैलाना

Spread out or open from a closed or folded state.

Open the map.
Spread your arms.
open, spread, spread out, unfold

అర్థం : వండే సమయంలో ఆకుకూర కలిపి వండటం

ఉదాహరణ : ఆకుకూర కొద్దిగా వేశారు


ఇతర భాషల్లోకి అనువాదం :

पकाते समय वस्तु का बर्तन के पेंदे में चिपकना।

सब्ज़ी थोड़ी लग गई।
लगना

అర్థం : డబ్బాలను వస్తువులతో నింపడం

ఉదాహరణ : డబ్బాలో చెక్కెర వేయడం

పర్యాయపదాలు : పోయు


ఇతర భాషల్లోకి అనువాదం :

उँड़ेला जाना।

डिब्बे में शक्कर डल गई।
उँडलना, उड़लना, डलना

అర్థం : తోసేయడం

ఉదాహరణ : అతడు తన దోషాన్ని నాపై వేశాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी पर दोष आदि (बरबस) लगाना।

उसने अपना दोष मुझ पर मढ़ा।
ठेलना, ढकेलना, थोपना, मढ़ देना, मढ़ना, लगाना

Attribute responsibility to.

We blamed the accident on her.
The tragedy was charged to her inexperience.
blame, charge

అర్థం : వాయిద్యాలను కొత్త చర్మాలతో అలంకరించడం

ఉదాహరణ : అతడు డోలక్ పైన కొత్త చర్మాన్ని చుట్టుతున్నాడు

పర్యాయపదాలు : అమర్చు, చుట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

बाजे के मुँह पर चमड़ा आदि लगाना।

वह ढोलक पर नया चमड़ा चढ़ा रहा है।
चढ़ाना, मढ़ना

అర్థం : ఏదైనా ఒక వస్తువు మరొక వస్తువుపై పడునట్లుగా చేయుట.

ఉదాహరణ : కూరలో ఉప్పు వేయుము.

పర్యాయపదాలు : వదులు, విడుచు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी चीज़ में या किसी चीज़ पर गिराना या छोड़ना।

सब्ज़ी में नमक डाल दो।
छोड़ना, डालना

Put into a certain place or abstract location.

Put your things here.
Set the tray down.
Set the dogs on the scent of the missing children.
Place emphasis on a certain point.
lay, place, pose, position, put, set

అర్థం : ప్రత్యర్ధి పైకి అస్త్రాలను వేయడం

ఉదాహరణ : యుద్దంలో ఇరువైపులవారు బాణాలు సంధిస్తున్నారు

పర్యాయపదాలు : ప్రయోగించు, వదులు, విసురు, సంధించు


ఇతర భాషల్లోకి అనువాదం :

अस्त्र का चलना।

युद्ध में दोनों तरफ से बाण छूट रहे थे।
चलना, छुटना, छूटना

Go off or discharge.

The gun fired.
discharge, fire, go off

అర్థం : ఒకదానిలో మరొకటి కలపడం

ఉదాహరణ : భంగులో ఉప్పు వేస్తున్నారు


ఇతర భాషల్లోకి అనువాదం :

पड़ा या डला होना।

सब्जी में नमक डल गया है।
डलना, पड़ना

అర్థం : పూయడం

ఉదాహరణ : రాజుకోట గోడపైన సిమెంటుపూత వేస్తున్నారు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक चीज़ पर दूसरी चीज़ को लगाना, चिपकाना, सटाना या आवरण के रूप में लगाना।

राजगीर दीवार पर पलस्तर चढ़ा रहा है।
सुनार ने चाँदी की पायल पर सोने का पानी चढ़ाया।
दीदी तकिए पर खोल लगा रही है।
चढ़ाना, लगाना

Apply to a surface.

She applied paint to the back of the house.
Put on make-up!.
apply, put on

అర్థం : పనికిరాని వస్తువులను విసిరేయడం

ఉదాహరణ : ఇంటి బయట చెత్తచెదారము వేశారు

పర్యాయపదాలు : పడేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

फेंका हुआ होना।

घर के बाहर कचरा डला है।
डलना

అర్థం : ఒక వస్తువులోని పదార్ధాలను మరో వస్తువులో వేయడం

ఉదాహరణ : సీమ పిండిని డబ్బాలో దబ_దబ వేస్తుంది


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु को किसी दूसरी वस्तु के अंदर डालना।

सीमा आटे को डिब्बे में ठोंक-ठोंक कर अँटा रही है।
अँटाना, अंटाना, अटाना, अड़ाना, अराना, आँटना, आटना, पुराना, भरना, समाना

అర్థం : వాయిద్యం మొహం వైపున చర్మాన్ని కప్పడం

ఉదాహరణ : డోలుపైన చర్మం వేశారు మీరు దాన్ని తీసుకెళ్ళండి


ఇతర భాషల్లోకి అనువాదం :

बाजे के मुँह पर चमड़ा आदि लगना।

ढोलक पर चमड़ा चढ़ गया है आप उसे लेते जाइए।
चढ़ना, मढ़ना

అర్థం : పాటకు అనుకూలంగా చేతులను కలుపుతూ చప్పుడు చేయడం

ఉదాహరణ : వాళ్ళు ఈ కంబళి పైన కూర్చోని పండితులంతా తాలం వేస్తున్నారు


ఇతర భాషల్లోకి అనువాదం :

लगा हुआ होना।

वह जिस कमरे में बैठकर पढ़ता था वहाँ ताला लगा था।
डलना, पड़ना, लगना

అర్థం : అందరికి తెలిసేలా చేయడం

ఉదాహరణ : మంత్రగాని నోరు మూయించడానికై వార్తాపత్రికల్లో వేశారు

పర్యాయపదాలు : ప్రచురించు


ఇతర భాషల్లోకి అనువాదం :

डाट लगाना।

बोतल का मुँह बंद करने के लिए कागज अड़ा दो।
अड़ाना, अराना

Fill or close tightly with or as if with a plug.

Plug the hole.
Stop up the leak.
plug, secure, stop up

అర్థం : రూపాన్ని నిర్మించడానికి వేసే ప్రణాళిక

ఉదాహరణ : అతడు ఇంటి యొక్క నమూనాను గీస్తున్నాడు.

పర్యాయపదాలు : గీయు, రాయు


ఇతర భాషల్లోకి అనువాదం :

लकीरों से आकार या रूप बनाना।

वह घर का नक्शा खींच रहा है।
ईंचना, ईचना, ऐंचना, खींचना, खीचना

Make a mark or lines on a surface.

Draw a line.
Trace the outline of a figure in the sand.
delineate, describe, draw, line, trace

అర్థం : కూర్చోవడానికి నేలమీద చాపను వేయడం.

ఉదాహరణ : అతడు బజారు నుండి రాగానే చాపను పరిచి కుర్చోని విశ్రాంతి తీసుకొన్నాడు.

పర్యాయపదాలు : చాచు, పఱచు, పఱపించు


ఇతర భాషల్లోకి అనువాదం :

कुछ लेट या बहुत फैलकर बैठना।

वह बाज़ार से आने के बाद आराम कुर्सी पर पसर गया।
पसरना, फैलना

Extend one's body or limbs.

Let's stretch for a minute--we've been sitting here for over 3 hours.
stretch, stretch out

అర్థం : చిత్రపటాన్ని చేతులతో ఏర్పాటు చేయడం

ఉదాహరణ : సురదాస్ భ్రమరగీతిలో వియోగినీ గోపికల యొక్క చిత్రాన్ని అందంగా గీశాడు.

పర్యాయపదాలు : గీయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी विषय, वस्तु आदि का इस तरह लिखित या कथित वर्णन करना जिससे उसकी तस्वीर आँखों के सामने उभर आए।

सूरदास ने भ्रमर गीत में वियोगिनी गोपियों का बहुत सुन्दर चित्र खींचा है।
ईंचना, ईचना, ऐंचना, खींचना, खीचना

To give an account or representation of in words.

Discreet Italian police described it in a manner typically continental.
account, describe, report

అర్థం : ఒక వస్తువుయొక్క ఉపరితలంపై వేరొక వస్తువును అతుకునట్లు చేయడం

ఉదాహరణ : కొంతమంది చపాతిలో నెయ్యి రాసుకుంటారు

పర్యాయపదాలు : అతికించు, పూయు, రాయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी एक वस्तु की सतह पर दूसरी वस्तु को फैलाना।

कुछ लोग रोटी पर घी चुपड़ते हैं।
चढ़ाना, चपरना, चुपड़ना, पोतना, लगाना

Cover by spreading something over.

Spread the bread with cheese.
spread

అర్థం : విధించడం

ఉదాహరణ : పంచాయతీలో జరిమాన వేశారు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी पर कुछ लगाना।

पंचों ने जुर्माना लगाया।
लगाना

అర్థం : వేరొకరికి నగలు లేదా వస్త్రాదులను వేయడం

ఉదాహరణ : పెళ్ళికుమార్తెకు తన స్నేహితురాళ్ళు పెళ్ళి బట్టలు ధరింపజేశారు కన్యక పెళ్ళికుమారుని మెడలో జయమాలను వేసింది

పర్యాయపదాలు : ధరింపజేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को अपने हाथों से गहने या कपड़े-लत्ते आदि धारण कराना।

कन्या ने वर के गले में जय-माला पहनाई।
डालना, पहनाना

Provide with clothes or put clothes on.

Parents must feed and dress their child.
apparel, clothe, dress, enclothe, fit out, garb, garment, habilitate, raiment, tog