పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వేతనం అనే పదం యొక్క అర్థం.

వేతనం   నామవాచకం

అర్థం : పని చేసినందుకు ఇచ్చేది.

ఉదాహరణ : వేతనాలు ఇవ్వని కారణంగా శ్రామికులు సమ్మె జరిపినారు.

పర్యాయపదాలు : జీతం, పారితోషకం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह धन जो किसी को कुछ परिश्रम करने पर उसके बदले या पारितोषिक आदि के रूप में दिया जाता है।

उचित पारिश्रमिक न मिलने के कारण श्रमिकों ने हड़ताल कर दी।
उजरत, कर्मण्या, पारिश्रमिक, मेहनताना

Compensation received by virtue of holding an office or having employment (usually in the form of wages or fees).

A clause in the U.S. constitution prevents sitting legislators from receiving emoluments from their own votes.
emolument

అర్థం : నౌకరుకి నెలకి దొరికే జీతం

ఉదాహరణ : శ్యామ్‍కు నెల వేతనం రెండువేల రూపాయలు ఇస్తారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

नौकर को मिलनेवाला वेतन।

श्यामू को दो हजार रुपये मासिक नौकराना मिलता है।
नौकराना