అర్థం : వేళ్ళలో పోట్టిగా లావుగా ఉండేది
ఉదాహరణ :
ఏకలవ్వ్యుడు గురు దక్షిణగా ద్రోణాచార్యుడికి తన బోటనవేలును ఇచ్చాడు.
పర్యాయపదాలు : అంగుటం, అంగుళం, ఉంగుటం, పెద్దవ్రేలు, పెనువ్రేలు, బొట్టనవ్రేలు, బోటన వేలు
ఇతర భాషల్లోకి అనువాదం :