పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి విహారము అనే పదం యొక్క అర్థం.

విహారము   నామవాచకం

అర్థం : మనస్సును ఆహ్లాదపరచడానికి వివిధ స్థలాలకు తిరిగే క్రియ.

ఉదాహరణ : ఈ పర్యాటక దళము పూర్తి భారతదేశములో పర్యటించి వస్తుంది.

పర్యాయపదాలు : పచేరము, పరిక్రమము, పర్యటన, భ్రమణము, సికారు


ఇతర భాషల్లోకి అనువాదం :

मन बहलाने या अन्य किसी कारण से पर्यटक-स्थलों आदि पर घूमने-फिरने की क्रिया।

यह पर्यटक दल पूरे भारत का पर्यटन करके लौट रहा है।
परिभ्रमण, पर्यटन, सैर, सैर सपाटा, सैर-सपाटा, सैरसपाटा

A journey or route all the way around a particular place or area.

They took an extended tour of Europe.
We took a quick circuit of the park.
A ten-day coach circuit of the island.
circuit, tour

అర్థం : నడిచే లేక తిరిగే క్రియ.

ఉదాహరణ : రామ్ అక్కడ ఇక్కడ సంచరిస్తున్నాడు.

పర్యాయపదాలు : సంచారము


ఇతర భాషల్లోకి అనువాదం :

घूमने-फिरने की क्रिया।

आपको प्रतिदिन घूमने-फिरने के लिए भी थोड़ा समय निकालना चाहिए।
अटन, घूमना-फिरना, भ्रमण, भ्रमणी, विचरण, विचरन

An aimless amble on a winding course.

meander, ramble