పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి విస్తరింపజేయు అనే పదం యొక్క అర్థం.

అర్థం : ఏదైనా వస్తువును గాలిలో బలపూర్వకంగా ప్రయోగించడం

ఉదాహరణ : శాస్త్రజ్ఞులు కొత్త వెదజల్లే యంత్రం ద్వారా వెదజల్లుతున్నారు.

పర్యాయపదాలు : విసురు, వెదజల్లు, వ్యాపింపజేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु को बलपूर्वक हवा में फेंकना।

वैज्ञानिक नए प्रक्षेपास्त्र का प्रक्षेपण कर रहे हैं।
प्रक्षेपण करना, प्रक्षेपित करना, लॉच करना

Propel with force.

Launch the space shuttle.
Launch a ship.
launch

అర్థం : వ్యతిరేక సమాచారం, మాటలు మొదలైనవాటిని ప్రసరింపజేయడం

ఉదాహరణ : నాయకుని కుమార్తె పారిపోతుందన్న సంగతిని ఎవరో ప్రచారం చేస్తున్నారు

పర్యాయపదాలు : ప్రచారం చేయు, ప్రసరింపజేయు, వ్యాపింపజేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

(विशेषकर नकारात्मक) सूचना, बात आदि फैलाना।

किसी ने ठाकुर की बेटी के भाग जाने की बात उड़ाई है।
उड़ाना, फैलाना

Become widely known and passed on.

The rumor spread.
The story went around in the office.
circulate, go around, spread

అర్థం : ఏదేని వస్తువులను పడుకోవడానికి అనుకూలంగా వేసుకోవడం

ఉదాహరణ : అతడు మంచంపై దుప్పటి పరచాడు

పర్యాయపదాలు : పరచు, వేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

बिस्तर, कपड़े आदि को ज़मीन या किसी समतल वस्तु आदि पर पूरी दूरी तक फैलाना।

उसने खाट पर चद्दर बिछाई।
डालना, बिछाना

Cover by spreading something over.

Spread the bread with cheese.
spread