అర్థం : ఏదైనా ఒక రంగములో విశిష్టత సాధించుట.
ఉదాహరణ :
ప్రకాశంపంతులు బారిష్టరుగా విశేష అనుభవము గడించెను
పర్యాయపదాలు : ప్రత్యేకమైన, విలక్షణమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी क्षेत्र में विशेष योग्यता रखने या पाने की क्रिया।
मनोज अमेरिका से हृदय रोग में विशिष्टीकरण हासिल कर देश लौटा।The special line of work you have adopted as your career.
His specialization is gastroenterology.అర్థం : విశేష స్థానంలో ఉండుట
ఉదాహరణ :
హిమాలయ పర్వతాలు భారతదేశానికి ఉత్తరాన ఉన్నది.
పర్యాయపదాలు : ప్రత్యేకమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అన్నింటిలోనూ వేరుగా కనిపించడం
ఉదాహరణ :
ఈ వాక్యంలో విశేషమైన సంజ్ఞా పదాలను గుర్తించండి.
పర్యాయపదాలు : విశేషణాయుక్తమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी विशेषण से युक्त (संज्ञा शब्द)।
इस वाक्य में विशेषित संज्ञा-पदों को पहचानिए।అర్థం : సాధారణంగా కాకుండా ప్రతేకమైన
ఉదాహరణ :
నేను ఇక్కడి ఒక విశేషమైన పని మీద వచ్చాను.
ఇతర భాషల్లోకి అనువాదం :
Surpassing what is common or usual or expected.
He paid especial attention to her.