అర్థం : ప్రత్యేకత కలిగినటువంటిది
ఉదాహరణ :
మీరు ఒక విశిష్టమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
* ऐसे गुण, लक्षण आदि से युक्त जो किसी वर्ग, प्रकार, वर्गीकरण आदि को सूचित करे।
आप एक विशिष्ट गँवई हैं।Exhibiting the qualities or characteristics that identify a group or kind or category.
A typical Bengali person.అర్థం : మర్యాద కలిగి ఉండుట.
ఉదాహరణ :
మహేశ్‌కు తన ప్రాంతంలో మంచి గౌరవం కలదు.
పర్యాయపదాలు : గౌరవంగల, గౌరవమైన, గౌరవించదగిన, ప్రతిష్ఠగల
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसे प्रतिष्ठा मिली हो या जिसकी प्रतिष्ठा हो।
पंडित महेश अपने क्षेत्र के एक प्रतिष्ठित व्यक्ति हैं।అర్థం : .గొప్పగా చేయడం
ఉదాహరణ :
అతడు విశిష్టమైన పని చేస్తున్నాడు.
పర్యాయపదాలు : గొప్పదైన, శ్రేష్ఠమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
(sometimes followed by `to') applying to or characterized by or distinguishing something particular or special or unique.
Rules with specific application.