అర్థం : ఏదైన విషయం గూర్చి వివరాలు తెలుపుట.
ఉదాహరణ :
అతను నిన్న జరిగిన సంఘటనగూర్చి విశదపరస్తున్నాడు.
పర్యాయపదాలు : అర్థం తెలుపు, తెలియజెప్పు, విపుల పరచు, విశదపరచు, విశదీకరించు
ఇతర భాషల్లోకి అనువాదం :
विस्तारपूर्वक कुछ कहना।
वह कल की घटनाओं का वर्णन कर रहा था।Describe in vivid detail.
delineateఅర్థం : ఏదేని వస్తువు, పని మొదలగువాటి గురించి తెలుపుట.
ఉదాహరణ :
ఈ రోజు రహీము రాడని అతను చెప్పాడు.
పర్యాయపదాలు : అను, ఆవేదించు, ఉగ్గడించు, ఉల్లేఖించు, కథించు, చెప్పు, దబ్బు, నుడువు, నొడువు, పరిభాషించు, పలుకు, పేరువారు, పేర్కొను, ప్రవచించు, వక్కణించు, వక్కాణించు, వచించు, వదరు, వాచించు, వ్రాక్రుచ్చు, శ్రుతపరచు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी वस्तु, काम आदि के बारे में बताना।
उसने कहा कि रहीम आज नहीं आयेगा।అర్థం : ఏదేని విషయాన్ని విస్తారంగా వర్ణించుట.
ఉదాహరణ :
అధ్యాపకుడు కబీరు పద్యాలను విశదీకరిస్తున్నారు.
పర్యాయపదాలు : విశదీకరించు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी विषय का कुछ विस्तार से वर्णन करना।
गुरुजी कबीर के दोहे की व्याख्या कर रहे हैं।