అర్థం : ముక్కలు కాకుండా ఉండటం.
ఉదాహరణ :
సీతా స్వయంవరంలో శ్రీరాముడు విరగలేని ధనుస్సును కూడా విరిచినాడు.
పర్యాయపదాలు : పగలని
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒకటిగా వున్నది రెండుగా అవకపోవడం
ఉదాహరణ :
భిక్షగాడు విరగని వేలు మీద కూడా పట్టీ కట్టుకున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Not cut.
uncutఅర్థం : ముక్కలు-ముక్కలు చేయుటకు వీలుకానిది.
ఉదాహరణ :
ఆ వస్తువు విరగనిది
పర్యాయపదాలు : విరగొట్టలేనిదైన
ఇతర భాషల్లోకి అనువాదం :