అర్థం : జీవితం పైన ఆశ లేకపోవడం.
ఉదాహరణ :
శవాన్ని, వృద్ధున్ని, గ్రుడ్డి వాళ్ళను చూసిన తర్వాత బుద్ధునికి జీవితంపైన విరక్తి కలిగినది.
పర్యాయపదాలు : బైరాగైన, వైరాగవంతమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसने सांसारिक वस्तुओं तथा सुखों के प्रति राग अथवा आसक्ति बिलकुल छोड़ दी हो।
विरक्त सिद्धार्थ को कठोर साधना के बाद बोध गया में बोधी वृक्ष के नीचे ज्ञान प्राप्त हुआ।Freed from enchantment.
disenchanted