పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి విమానచోదకుడు అనే పదం యొక్క అర్థం.

విమానచోదకుడు   నామవాచకం

అర్థం : విమానాన్ని నడుపువాడు.

ఉదాహరణ : విమానచోదకుడు విమానాన్ని గాలిలో పల్టీలు కొట్టిస్తున్నాడు.

పర్యాయపదాలు : పైలెట్


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो विमान या हवाई जहाज चलाता हो।

विमान चालक विमान को हवा में गोते खिला रहा था।
पाइलट, पायलट, पायलेट, वायुयान-चालक, विमान चालक, विमान-चालक, वैमानिक, हवाबाज, हवाबाज़

Someone who is licensed to operate an aircraft in flight.

airplane pilot, pilot