అర్థం : ఎవ్వరితోనైన ముందే మాట్లాడి ఉండుట.
ఉదాహరణ :
ఆ సభలో నాకు పరిచమైన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు.
పర్యాయపదాలు : ఎఱుకైన, తెలిసిన, పరిచయమైన, పరిచితైన, మాలిమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो जाना पहचाना हो या जिसको जाना गया हो।
वह कुछ परिचित लोगों के साथ घूम-घूमकर सबको नववर्ष की शुभकामनाएँ दे रहा है।