అర్థం : ఒకరకమైన మట్టి తెల్ల రంగులో వుంటుంది
ఉదాహరణ :
పండితుడు యజమాని నుదుటి మీద విభూది పెట్టాడు.
పర్యాయపదాలు : విభూది
ఇతర భాషల్లోకి అనువాదం :
द्वारका के सरोवर की वह पीली मिट्टी जिसका तिलक वैष्णव लोग लगाते हैं। आजकल यह नकली भी मिलने लगी है।
पण्डितजी ने यजमान के माथे पर गोपी-चन्दन का टीका लगाया।అర్థం : పిండిలాగ వుండే పదార్ధములు.
ఉదాహరణ :
చ్యవన్ప్రాస్ లో బంగారు, వెండి మొదలైన పొడులు కలుపుతారు.
పర్యాయపదాలు : పొడి, బసుమము, బూడిద, భస్మము, రక్ష, విభూతి
ఇతర భాషల్లోకి అనువాదం :
वैद्यक में औषध की तरह काम में लाने के लिए धातुओं आदि का वह रूप जो उन्हें विशिष्ट क्रियाओं से फूँकने पर प्राप्त होता है।
च्यवनप्राश में सोने, चाँदी आदि का भस्म भी मिलाया जाता है।