అర్థం : అప్పు చెల్లించుటకు డబ్బు లేకపోవడం
ఉదాహరణ :
వ్యాపారంలో నష్టం కలుగుట వలన మహాజన్ దివాలా తీసాడు.
పర్యాయపదాలు : చెరుపు, దివాలా, నష్టపోవటం
ఇతర భాషల్లోకి అనువాదం :
Inability to discharge all your debts as they come due.
The company had to declare bankruptcy.