అర్థం : పెద్దగా తెరిచిన కళ్ళు
ఉదాహరణ :
అప్పుడే పుట్టిన బిడ్డ విప్పారిత నేత్రాలతో తన తల్లిని చూస్తుంది.
పర్యాయపదాలు : పూర్తిగా తెరిచిన
ఇతర భాషల్లోకి అనువాదం :
भली प्रकार खोला या फैलाया हुआ (नेत्र)।
नवजात शिशु विस्फारित नेत्रों से अपनी माँ को देख रहा था।