అర్థం : ఏదైన విషయం గూర్చి వివరాలు తెలుపుట.
ఉదాహరణ :
అతను నిన్న జరిగిన సంఘటనగూర్చి విశదపరస్తున్నాడు.
పర్యాయపదాలు : అర్థం తెలుపు, తెలియజెప్పు, వివరించు, విశదపరచు, విశదీకరించు
ఇతర భాషల్లోకి అనువాదం :
विस्तारपूर्वक कुछ कहना।
वह कल की घटनाओं का वर्णन कर रहा था।Describe in vivid detail.
delineate