అర్థం : మన దేశము కానిది.
ఉదాహరణ :
భారత దేశానికి అనేక మంది విదేశీయ పర్యాటకులు ప్రతిరోజు వస్తారు.
పర్యాయపదాలు : అన్యదేశీయ, ఇతరదేశీయ, పరదేశీయ
ఇతర భాషల్లోకి అనువాదం :
जो दूसरे देश का रहनेवाला हो या दूसरे देश में पैदा हुआ हो।
भारत में कई विदेशी पर्यटक प्रतिदिन आते हैं।