అర్థం : ఫలితము లేకపోవుట.
ఉదాహరణ :
నేను పరుగెత్తే పందెము నందు మొదటి స్థానము పొందుటలో విఫలమైనాను.
పర్యాయపదాలు : అసఫలమైన, జయంపొందని, విఫలమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Failing to accomplish an intended result.
An abortive revolt.