సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : వింతతో కూడిన.
ఉదాహరణ : ఆ జంతు ప్రదర్శనశాలలో విచిత్రమైన జంతువులు ఉంటాయి.
పర్యాయపదాలు : అద్భుతమైన, అబ్బురుపాటుగల, అరుదుగల, చోద్యమైన, విస్మయమైన
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
जिज्ञासा उत्पन्न करने वाला।
అర్థం : వింతగా వుండటం
ఉదాహరణ : మనం ఈ రోజు ఒక విచిత్రమైన పక్షిని చూద్దాం.
పర్యాయపదాలు : చిత్రమైన
विचित्र और सुंदर आँखोंवाला।
ఆప్ స్థాపించండి