పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వికసించు అనే పదం యొక్క అర్థం.

వికసించు   క్రియ

అర్థం : కొత్త ఆకులతో నిండిన.

ఉదాహరణ : వసంతఋతువు వస్తూనే అన్ని చెట్లు వికసించాయి.

పర్యాయపదాలు : పుష్పించు, పూయు


ఇతర భాషల్లోకి అనువాదం :

नवीन पत्तों से युक्त होना।

वसंत के आते ही सभी वृक्ष पल्लवित हो गए।
पल्लवित होना

అర్థం : కొత్త ఆకులు రావడం

ఉదాహరణ : నీళ్ళు పోయడంతో ఎండిపోయిన చెట్టు తిరిగి వికసించింది.

పర్యాయపదాలు : చిగురించు, పుష్పించు


ఇతర భాషల్లోకి అనువాదం :

नये पौधे का पत्तेयुक्त और हराभरा होना।

पानी मिलते ही सूख रहा पौधा पनपने लगा।
पनपना, पल्लवित होना, बिकसना, लहलहाना, विकसित होना, सब्ज़ाना, सब्जाना

అర్థం : నీచస్థాయి నుండి గొప్పస్థాయికి ఎదుగుట.

ఉదాహరణ : మా వ్యాపారము మెల్ల_మెల్లగా అభివృద్ధి చెందుతున్నది.

పర్యాయపదాలు : అభివృద్ధి చెందు, వర్ధిల్లు


ఇతర భాషల్లోకి అనువాదం :

विकास को प्राप्त होना।

हमारा व्यापार धीरे-धीरे फैल रहा है।
फैलना, बिकसना, विकसित होना

వికసించు   నామవాచకం

అర్థం : మొగ్గ రూపం నుండి పూలుగా మారెభావన

ఉదాహరణ : ఎక్కువ చలి కారణంగా మొగ్గలు వికసించలేదు.

పర్యాయపదాలు : వికసించడం, విరపూయు


ఇతర భాషల్లోకి అనువాదం :

कली के फूल के रूप में होने की अवस्था।

अत्यधिक ठंड के कारण कलियों का विकास अवरुद्ध हो गया है।
निखार, विकास

The time and process of budding and unfolding of blossoms.

anthesis, blossoming, efflorescence, florescence, flowering, inflorescence