అర్థం : మొగ్గ రూపం నుండి పూలుగా మారెభావన
ఉదాహరణ :
ఎక్కువ చలి కారణంగా మొగ్గలు వికసించలేదు.
పర్యాయపదాలు : వికసించు, విరపూయు
ఇతర భాషల్లోకి అనువాదం :
The time and process of budding and unfolding of blossoms.
anthesis, blossoming, efflorescence, florescence, flowering, inflorescence