పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వారధి అనే పదం యొక్క అర్థం.

వారధి   నామవాచకం

అర్థం : పెద్ద తాడుతో కట్టిన ఒక కొండ నుండి ఇంకొక కొండను దాటడానికి ఉపయోగపడేది

ఉదాహరణ : మేము నదిపై వంతెన ద్వారా వెళ్లాము.

పర్యాయపదాలు : పాలి, వంతెన


ఇతర భాషల్లోకి అనువాదం :

बड़े रस्सों आदि का बना वह पुल जो चलने पर झूलता है।

हम झूला-पुल से होकर नदी के उस पार गए।
छींका पुल, छीका, झूलनापुल, झूलनेवाला पुल, झूला, झूला-पुल, झूलापुल

A bridge that has a roadway supported by cables that are anchored at both ends.

suspension bridge

అర్థం : చిన్న చిన్న కాలువలు, రోడ్లు దాటడానికి వీలుగా ఉండే కట్టడం

ఉదాహరణ : పాఠశాలకు వెళ్ళేటపుడు పిల్లలు వంతెన దాటాల్సి ఉంటుంది.

పర్యాయపదాలు : బిడ్జి, వంతెన, సేతువు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह बहुत छोटा पुल जो प्रायः छोटे नालों को पार करने के लिए सड़कों पर बनाया जाता है।

विद्यालय जाते समय बच्चों को पुलिया पार करके जाना पड़ता है।
छोटा पुल, पुलिया