అర్థం : వాయిద్య పరికరంలో ఒక భాగము దీనిలో వాయిద్యతీగలు అనుసంధానించబడి ఉంటాయి
ఉదాహరణ :
వాయిద్యగుంజ ద్వారా వాయిద్యకారుడు లోహపుతీగను తన ఇష్టానుసారంగా లాగడం లేదా వదలడం చేస్తాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
वाद्य यंत्र में खूँटी की तरह का वह भाग जिसमें वाद्य के तार लगे रहते हैं।
कान द्वारा वादक तार को अपनी इच्छानुसार कसता या ढीला करता है।