అర్థం : ఏదైన పనిలో వెంటవెంటనే స్పందించటం.
ఉదాహరణ :
అతను ఆటపాటల్లో చురుకైనవాడు.
పర్యాయపదాలు : చురుకైన, పదునుగల, వాడిమిగల
ఇతర భాషల్లోకి అనువాదం :
Disposed to take action or effectuate change.
A director who takes an active interest in corporate operations.