అర్థం : పంచునపుడు వచ్చే అంశము.
ఉదాహరణ :
నేను తన భాగము కూడా తీసుకున్నాను.
పర్యాయపదాలు : భాగము
ఇతర భాషల్లోకి అనువాదం :
Assets belonging to or due to or contributed by an individual person or group.
He wanted his share in cash.అర్థం : ఒక వస్తువు యొక్క వివిధ అంగాలు
ఉదాహరణ :
ఈ యంత్రంలోని ప్రతి భాగం ఒకే కర్మాగారంలో చేశారుసోము ఆ వస్తువును కొన్ని భాగాలుగా విభజించినాడు.
పర్యాయపదాలు : అంగం, అంశం, అంశకం, భాగం, విభాగం, శాఖ, సంవిభాగం
ఇతర భాషల్లోకి అనువాదం :
Something determined in relation to something that includes it.
He wanted to feel a part of something bigger than himself.