అర్థం : వికారం వల్ల కడుపులో ఉన్న పదార్థం నోటి ద్వారా బయటికి రావడం
ఉదాహరణ :
మోహన్ కు తెలియకుండా వాంతి చేసుకొన్నాడు.
పర్యాయపదాలు : కక్కుకొను
ఇతర భాషల్లోకి అనువాదం :
Eject the contents of the stomach through the mouth.
After drinking too much, the students vomited.