పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వశంలో లేని అనే పదం యొక్క అర్థం.

వశంలో లేని   విశేషణం

అర్థం : అణచుటకు వీలుకాని, తనచేతిలోలేని.

ఉదాహరణ : ఆధీనంలోలేని మనసును ధ్యానము, యోగా మొదలగువాటి ద్వారా స్వాధీనంలో ఉంచుకోవచ్చు.

పర్యాయపదాలు : అణగని, ఆధీనంలోలేని, లొంగని


ఇతర భాషల్లోకి అనువాదం :

जो वश में न आ सके।

मन अवश्य नहीं है,इसे ध्यान,योग आदि द्वारा वश में किया जा सकता है।
अवश्य

Impossible to repress or control.

An irrepressible chatterbox.
Uncontrollable laughter.
irrepressible, uncontrollable

అర్థం : తన వశంలో లేని

ఉదాహరణ : నా వశంలో లేని పని చేయడానికి బాధ్యత తీసుకొంటున్నారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

जो अपने वश का हो।

अपवश कार्य करने का उत्तरदायित्व मैं ले सकता हूँ।
अपवश

అర్థం : వశంలో లేనిది

ఉదాహరణ : హే మాధవా! ఈ వశంలో లేని మనస్సును వశం చేసుకునే ఉపాయాన్ని బోధించు అని అర్జునుడు మాధవున్ని కోరుతున్నాడు

పర్యాయపదాలు : అవశమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो वश में न हो।

अर्जुन ने कहा कि हे माधव! इस अवश्य मन को वश में करने का उपाय बताइये।
अवश्य, वश से परे