అర్థం : ఏదైన వస్తువులు ప్రకృతి పరంగా లభీంచినవి లేదా కృత్రిమముగా లభించినవి.
ఉదాహరణ :
నేడు ప్రతి కంపెనీ కొత్త వస్తువులను ఉత్పత్తి చేస్తున్నది.
పర్యాయపదాలు : ఉత్పత్తి, ఉత్పాధన
ఇతర భాషల్లోకి అనువాదం :
An artifact that has been created by someone or some process.
They improve their product every year.