అర్థం : పుటినప్పుడు నుండి ఇప్పటి వరకు గల జీవితకాలము.
ఉదాహరణ :
శ్యామ్ నా వయస్సు కన్నా రెండు సంవత్సరాలు పెద్ద.
పర్యాయపదాలు : ఆయువు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : చాలా ఎక్కువ సమయం
ఉదాహరణ :
అతనికి ఎదురు చూడటంలోనే కాలం గడిచిపోయింది
ఇతర భాషల్లోకి అనువాదం :