సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : వర్షంతోపాటు పడే మంచు ముక్కలు
ఉదాహరణ : వర్షంతోపాటు పెద్ద-పెద్ద వడగండ్లు పదుతున్నాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
आसमान से गिरने वाला बर्फ का टुकड़ा।
Small pellet of ice that falls during a hailstorm.
అర్థం : -మంచు అణువులు వాతావరణంలో చల్లబడిన కారణంగా పైనుండి వర్షంతో పాటు కిందపడతాయి.
ఉదాహరణ : -ఈ రోజు పర్వత ప్రదేశంలో వడగళ్ళ వాన పడే అవకాశముంది.
పర్యాయపదాలు : వడగళ్ళు
भाप के अणुओं की वह तह जो वातावरण की ठंडक के कारण ऊपर से जमीन पर गिरती है।
A layer of snowflakes (white crystals of frozen water) covering the ground.
ఆప్ స్థాపించండి