అర్థం : అటు ఇటు పడి ఉండిన
ఉదాహరణ :
పక్షులు భూమిపై చెల్లాచెదురై ఉన్న గింజలను ఏరుకొంటున్నాయి
పర్యాయపదాలు : కకావికలైన, చిందరవందరైన, చెల్లాచెదరైన, పికపికలైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Occurring or distributed over widely spaced and irregular intervals in time or space.
Scattered showers.