అర్థం : ఒక ప్రాంతం నుంచి లేద వర్గాల వారికి మొత్తంలో ఉండవలసిన సంఖ్య.
ఉదాహరణ :
ఉద్యోగంలో ప్రభుత్వం కులప్రాధిపతిపైన వంతులుగా విభజించినది.
ఇతర భాషల్లోకి అనువాదం :
संपूर्ण का वह निश्चित भाग या अंश जो किसी को दिया जाए या किसी से लिया जाए।
नौकरी के लिए जनजातियों का कोटा आरक्षित होता है।అర్థం : ముందూ, వెనుక క్రమములో వచ్చేటువంటి అవకాశము లేక అవసరము.
ఉదాహరణ :
శివరాత్రి రోజున శివుని దర్శనం కొరకు అర్థ గంట నిలబడికొని ఉంటే నా వంతు వచ్చింది.
పర్యాయపదాలు : భాగం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : నిర్ధారిత సమయానికి పని చేయు
ఉదాహరణ :
రాందేవ్ ఈరోజునుండి రాత్రిపూట పని మొదలెడతాడు
పర్యాయపదాలు : పూట
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదైనా పని చేసినపుడు లేదా ఆటల్లో ఆడటానికి వ్యక్తికి వచ్చే అవకాశం
ఉదాహరణ :
ఇప్పుడు రాముని వంతు
ఇతర భాషల్లోకి అనువాదం :