అర్థం : ఒక గ్యాసు ఇది వంట చేయడానికి ఉపయోగపడుతుంది
ఉదాహరణ :
పట్టణాలలో వంటగ్యాసును ఎక్కువగా ఉపయోగిస్తారు.
పర్యాయపదాలు : వంటగ్యాసు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह गैस जो रसोई बनाने के काम आती है।
शहरों में गैस का उपयोग अधिक होता है।