పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వంకర అనే పదం యొక్క అర్థం.

వంకర   నామవాచకం

అర్థం : ఒక పక్కకు ఒరిగి ఉండే స్థితి.

ఉదాహరణ : చెట్టు వంపు నది వైపు ఉంది.

పర్యాయపదాలు : వంపు, వక్రత


ఇతర భాషల్లోకి అనువాదం :

झुकने की अवस्था या भाव।

पेड़ का झुकाव नदी की ओर है।
अवक्रांति, अवक्रान्ति, अवनति, आनति, झुकाव, नति, परिणति

వంకర   విశేషణం

అర్థం : ఏదైతే సమానముగా లేదో

ఉదాహరణ : మనము త్వరగా పట్టణానికి వెల్లాలంటే వంకర మార్గములోనే వెళ్ళాలి.


ఇతర భాషల్లోకి అనువాదం :

जो समानांतर या सीधा न हो।

वह अपनी उत्तरपुस्तिका पर तिरछी रेखा खींच रहा है।
आड़ा, टेढ़ा, तनेना, तिरछा, तिरपट, तिर्यक, बाँका, बांका