సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఒక భావాన్ని అక్షరబద్ధం చేయడం
ఉదాహరణ : గణపతి యొక్క వ్రాత చాలా అందంగా ఉంది
పర్యాయపదాలు : అక్షరం, దస్తూరి, లేఖనం, వ్రాత, వ్రాయు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
किसी सतह पर लिखे हुए या मुद्रित वह अक्षर या चिह्न जो किसी भाषा की ध्वनियों या शब्दों को दर्शाते हैं।
అర్థం : వ్రాసే పద్దతి.
ఉదాహరణ : అందరి దస్తూరి వేరు-వేరుగా ఉంటుంది.
పర్యాయపదాలు : చే వ్రాత, చేతివ్రాత, దస్తూరి
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
लिखने का ढंग या प्रकार।
A style of expressing yourself in writing.
అర్థం : ఒక భాషను గుర్తించడానికి ఉపయోగించే సాధనం
ఉదాహరణ : ఈ రాయిపై బ్రాహ్మ లిపిలో ఏదో రాయబడింది.
పర్యాయపదాలు : భాష, లేఖనం
अक्षरों या वर्णों के चिह्न।
A particular orthography or writing system.
అర్థం : భావాలను అక్షరరూపంలో తెలపడం.
ఉదాహరణ : హిందీ దేవనాగరి లిపిలో రాయబడుతుంది
పర్యాయపదాలు : అక్షరవిన్యాసం, రాత, లేఖనం
चिह्नों द्वारा ध्वनि या आशय को लिखित रूप में व्यक्त करने की विशिष्ट पद्धति।
ఆప్ స్థాపించండి